🔥 TRENDING ಬ್ರಿಮ್ಸ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಔಷಧ ಕೊರತೆ: ಒಂದು... India and New Zealand End Hockey Match... Panchayat Season 5 Trailer to Debut To... Film 'King' to Debut on 24 December; T... UP Man Attempts Scheme Marriage, Wife... India Today Teases Upcoming In‑Depth N...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలతో శెట్టి నాగేశ్వరరావు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా.. ఓటర్లకు అభ్యర్థన

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 22 Nov 2026, 09:09 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి పంచాయతీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన ఉద్దేశమని సర్పంచ్ అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.గ్రామంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు బస్టాండ్ నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుంటూ అందరి సహకారంతో పంచాయతీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.ఈ నెల 26న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో 11వ స్థానంలో ఉన్న బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు అందించాలని శెట్టి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
📲Get App