🔥 TRENDING उरई में पंकज कंप्यूटर के दुकान का बोर्... घरो घरी नळ तर दिलेत पाण्याच्या टाकीची... Avenue Supermarts Expands to Sivakasi,... జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో... 17-Year-Old Tamil Nadu Girl Murdered b... Madras High Court Calls for New Rules...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వరంగల్: ఇది అడవా.. ఆసుపత్రా? వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ వృద్ధుడి దీనస్థితి కలచివేస్తోంది.

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 21 Nov 2026, 06:39 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
వరంగల్: ఇది అడవా.. ఆసుపత్రా?

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ వృద్ధుడి దీనస్థితి కలచివేస్తోంది. వారం రోజులుగా వెయిటింగ్ హాల్లోనే ఉన్న ఆయనకు కనీసం బెడ్, వైద్యం, తాగునీరు కూడా అందడం లేదని తోటి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధుడు మలమూత్రాలతో తడిసిన దుస్తుల్లో దీనంగా కనిపిస్తున్నాడు. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు స్పందించి ఆయనకు వైద్యం, సంరక్షణ అందించాలని పలువురు కోరుతున్నారు..
📲Get App