క్రీడలు
Watch on:
▶️ YouTube
క్రికెట్
న్యూజిలాండ్ తో నాలుగో వన్డే లో టీపిండియా 244 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 344 పరుగుల లక్ష చేదనలో భారత బాటర్లు ఘోరంగా విఫలమయ్యారు 22.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకై ఆల్ ఔట్ అయ్యారు తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయ్యర్ డకౌట్ గా వెనదిగారు.రూత్ రాజ్ (5 )ఇషాన్ (27)అక్షర్( 21) సుమన్ (21)మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు.