🔥 TRENDING Left parties and Congress keep allianc... Three Accused, Including Two Brothers,... 14 Manipur civil society groups applau... 10 Arrested in Vaijapur Murder Case; M... Rabindranath Tagore mural vandalised a... Tony Xavier Now Streaming on ManoramaM...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

హైదరాబాద్‌లో 'మన కాలం బుద్ధుడు' అనే పుస్తక ఆవిష్కరణ

✍️ Reporter: Kranthi Kumar 🗓 08 Nov 2026, 02:45 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శుక్రవారం 4:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లోని దాశరథి ఆడిటోరియం లో ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, సార్నాథ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ టిబెటన్ స్టడీస్ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గేషే అవాంగ్ సంటెన్ హాజరు అయ్యారు. డాక్టర్ అరవింద్ యాదవ్ రచించిన ఈ పుస్తక విశేషాలు:
14వ దలైలామా బాల్యం, టిబెట్ నుంచి భారత్‌కు చేరుకోవడం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, మానవీయ విలువలు మరియు ఆయన జీవితంలోని ఎన్నో ఆసక్తికరమైన నిజాలను ఈ పుస్తకం వివరిస్తుంది
📲Get App