🔥 TRENDING कटिहार पुलिस लाइन 5मे रह रहा था फर्जी... १ मेच्या ग्रामसभेसाठी १०० ग्रामस्थांची... स्थानीय युवाओं लोकल यूथ की स्थिति કુમકોતર-સાંધ્રા માર્ગ પર નવું નાળું બે... চীনা লাইটের দাপটেও হার না মানা পুরুলিয... చర్ల బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బంద...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

చర్ల బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బందులు.. ప్రమాదాలకు ఆహ్వానం!

✍️ Reporter: Koti Bharathraju 🗓 05 Nov 2026, 04:19 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
చర్లలో అసలే రోడ్లు అధ్వానంగా ఉంటే, బస్టాండ్ సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, మరోవైపు లారీలు రోడ్డుపైనే నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరువైపులా వాహనాలు అడ్డంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాల భయం నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
📲Get App