🔥 TRENDING Kerala Home Ministry Introduces Online... Supreme Court Declares Foreign Divorce... Hyderabad's Jeet Jhabakh Clinches 2026... Ninth-Grade Student Found Dead in Quth... Renowned Odisha Neurosurgeon Ashok Kum... Odisha targets 74% non‑fossil energy m...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాలం మండలం. హల్వీ గ్రామంలో.... వైసిపి నాయకులు పెద్ద ఎత్తున్న జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో

✍️ Reporter: KUMMARI THAYANNA 🗓 04 Nov 2026, 09:11 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జడ్పిటిసి ఎన్నికల
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాలం మండలం హల్వీ గ్రామంలో.. ఈరోజు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి మరియు జడ్పిటిసి క్యాండెడ్ కురువ పెద్ద లింగన్న గారు మరియు మండల ముఖ్య వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే హాల్వి వైసిపి. నాయకులైనటువంటి.. N చేన్నప్ప దని గారు. ఎన్ బసవరాజప్ప దాని గారు ఎన్ సోమ్ దని గారు.. అలాగే. గ్రామ నాయకులు M సాదిక్.. పంపపాతి స్వామి. అలియాస్ సీఎం. C ఈరన్న కొండయ్య. కుమ్మరి శేఖర్.చాగీ బసవరాజు.. అంతలి విరూపాక్షీ. కిరణ్ రాజా దేవపుత్రా ఉసేని.. ఇంకా

ఏపీ నీడ్24 న్యూస్ ప్రెస్ :( కౌతాళం ప్రతినిధి)

ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు గ్రామ ప్రజలు సంతోషముగా పాల్గొనడం జరిగింది ఎప్పుడు హాల్వి వైసిపి కి కంచుకోటగా ఉండేదని ఇప్పుడు కూడా అదే మెజారిటీ అదే పాపులర్ తో. Y ప్రదీప్ రెడ్డి.గారు. జెడ్పీటీసీ కురువ పెద్ద లింగన్న గారు. నీ వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తు నీ. గుర్తించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఓటు వేసి చూపించాలని ప్రజలను కోరడమైనది....

ఎంపీటీసీ ఎలక్షన్ నామినేషన్ సందర్భంగా.. కొందరు అల్లరి మూకలు చేతిలో దెబ్బలు తిన్న గాయపడిన..!! అంతలి, విరూపాక్షీ నీ.. పరామర్శించిన వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి.. వారికి భరోసా కల్పిస్తూ రాబోయే కాలంలో పార్టీ అధికారంలో వస్తే మీకు సమితి స్థానం కల్పిస్తామని ఎటువంటి బెదిరింపులకు భయపడవద్దని తమ అండగా ఉన్నామని ఈ విషయం మర్చిపోవద్దని.. వై ప్రదీప్ రెడ్డి అలాగే గ్రామ నాయకులు. వారి సతీమణి కి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది.
📲Get App