🔥 TRENDING ಕನ್ನಡ ಭಾಷೆಯ ಹೋರಾಟಗಾರರ ತ್ಯಾಗ, ಹೋರಾಟ ಸ್ಮ... खिस्टौन गांव में कच्ची शराब पर प्रतिबं... Karnataka Rajyotsava Celebrated with E... જાફરાબાદના લુણસાપુર પાસે ટ્રકે બાઈક ચા... गुना में बिना परमिट सीमेंट से भरी ट्रै... ਪੰਜਾਬ 'ਚ ਹੈਰਾਨ ਕਰਦੀ ਘਟਨਾ, ਸਕੀਆਂ ਭੈਣਾਂ...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎమ్మిగనూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా శివ నీలకంఠ.గారు

✍️ Reporter: KUMMARI THAYANNA 🗓 01 Nov 2026, 11:45 AM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మిలిటరీ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ (Govt. Mandal Parishad Model Primary School) పోలింగ్ కేంద్రంలో మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు.
📲Get App