🔥 ट्रेंडिंग MP के राजसभा उम्मीदवार हरदीप सिंह पुरी... जयपुर: पूर्णिमा यूनिवर्सिटी की छठी मंज... આમોદરા પ્રાથમિક શાળામાં સરદાર વલ્લભભાઈ... ਤੁਹਾਡੇ ਤੋਂ ਘਟੀਆ ਆਦਮੀ ਕੋਈ ਨਹੀਂ": ਲਵ ਗਿੱ... બ્રીજરાજ સોલંકી ચૈતર વસાવાના સમર્થનમાં... यूट्यूब चॅनेल सब्सक्राइब केल्यावर मिळे...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొర్టా, చనాకా ప్రాజెక్టుపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలి: ఎమ్మెల్యే

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 31 अक्टू. 2026, 06:05 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కొర్టా—చనాకా ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు నిర్మాణ పనులను, కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం పరిశీలించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కొర్టా చనాకా ప్రాజెక్టు కాలువలు నాసిరకం పనుల కారణంగా దెబ్బతింటూ, కూలిపోతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కొర్టా, చనాకా ప్రాజెక్టుపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
📲Get App