🔥 TRENDING Agartala Tea Auction Centre to Open on... 3,932 New Jobs Coming to Himachal Prad... बड़ोद कृषि मंडी में मक्का की बढ़ी हुई... Central Govt Seizes Air Force Golf Cou... Bihar Strengthens Dairy Network with 4... Indore Engineer Arrested for Bribery
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

✍️ Reporter: Reapathi Venkatesh 🗓 28 Oct 2026, 04:22 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని నిర్మల్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ పీ.రవీందర్ సూచించారు. కడెం మండలంలోని లింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు భారత దేశ చట్టాలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు సైబర్ ఉచ్చులో చిక్కుకున్నప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని కోరారు.
📲Get App