🔥 TRENDING पटना में खरगे की टिप्पणी से बवाल! PM म... Delhi Man Found Dead Days Before Divor... US Student Faith Hedgepeth Murder Rema... निवाई में रविवार को नाइट बॉलीवुड कार्य... New Bollywood Romance 'Pehla Pyaar Doo... Rohit Shetty Criticizes 'Bigg Boss 20'...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

_*ఎమ్మిగనూరు అభివృద్ధే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్తూ,

✍️ Reporter: BOYA RAJU 🗓 26 Oct 2026, 06:42 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
_*ఎమ్మిగనూరు అభివృద్ధే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్తూ, 12వ వార్డు దాదా సాహెబ్, 8వ వార్డు బందే నవాజ్, 14వ వార్డు వాహెద్, 15వ వార్డు సోమలగూడూరు బాషా, 17వ వార్డు యు.కె. వీరేంద్ర వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.*_

_*ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఎమ్మిగనూరు ప్రగతి కొనసాగేందుకు ప్రజల ఆదరణ కోరుకుంటున్నాము.*_

#Yemmiganur #DrBVJayaNageswaraReddy #MachaniSunitha #TDP #MunicipalElections
📲Get App