🔥 TRENDING श्री राधा-मदनमोहन जी और श्री राधा-गोपा... Delhi Receives Rain Alert from IMD as... पुलिस अधिकारियों ने मतदान केंद्रों का... IIT Mandi Unveils Solar-Powered Water... ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయంలో వాల్మీకి... Himachal Pradesh Sees IAS Officer Resh...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయం: అదనపు కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Oct 2026, 12:30 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ చిత్రు, మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి, దీపం వెలిగించి నివాళులర్పించారు. ఆయనను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
📲Get App