🔥 TRENDING पंचायतीराज आम चुनाव-2026 के मद्देनजर द... मासलपुर में बाल विवाह रोकथाम व साइबर स... पूजा शिशु मंदिर तिफरा ने दीपावली पर सु... भँवरसेन घाटी में भयंकर जाम! बिक्रमगंज में दी दिवसीय कृषि सह यांत्र... आज अंधरबाड़ा पंचायत मे कृषि चौपाल क...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సొన్పల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Oct 2026, 04:08 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: మండలంలోని సొన్పల్లి గ్రామంలో ముదిరాజ్ కోలి సమాజ్ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జెండా ఎగురవేసి, రామ్ మందిరంలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భజనలు, నగర సంకీర్తన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమాజ్ పెద్దలు గడ్డం కిషన్ ముదిరాజ్, కంచం లక్ష్మన్ ముదిరాజ్, సర్పంచ్ లక్ష్మీకాంత్, ఉపసర్పంచ్ విలాస్, బీజేపీ మండల అధ్యక్షుడు అమూల్ ముదిరాజ్‌తో పాటు సమాజ్ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App