🔥 ट्रेंडिंग ग्वारीघाट में महारानी मां महाकाली की भ... उत्तराखंड सरकार ने चुनाव से पहले भर्ती... ભરૂચ રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રે... आलोली ग्राम में भीषण आग, दो ट्रॉली चार... राहुल गांधी ने दिल्ली व्यापारियों से '... नई वंदे भारत स्लीपर ट्रेनें: दिल्ली-वा...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజావాణి అర్జీలు పరిష్కారానికి ఆదేశాలు

✍️ रिपोर्टर: Burra Kirankumara 🗓 26 अक्टू. 2026, 05:08 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 70 దరఖాస్తులను స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు.

వారు అర్జీలపై ఎలాంటి జాప్యం లేకుండా వారంలోగా పరిష్కారం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు వెంటనే పంపించి, పరిష్కార స్వభావాన్ని ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డిఆర్వో వసంత కుమారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
📲Get App