🔥 TRENDING Central Labour Ministry Raises EPFO Sa... HAL Hands Over Tejas Fighters and Adva... સાબરકાંઠા કલેક્ટર દ્વારા 'કિસાન દિવસ'... 4,900 Creches Launched Across Karnatak... Amit Shah Predicts NDA to Form Punjab... सिकंदराराऊ में हादसे में माँ की ममता न...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🔥💐 *గోనెగండ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జహంగీర్ గారు నామినేషన్ దాఖలు! 💐🔥*

✍️ Reporter: Boya Raju 🗓 24 Oct 2026, 03:05 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🪭 ప్రజలే బలం… ప్రజాసేవే లక్ష్యం!

పెద్దనెలటూరు రావుఫ్ గారి తనయుడు జహంగీర్ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే సంకల్పంతో గోనెగండ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జహంగీర్ గారికి ప్రజలందరి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాము. ❤️

🙏 ఈ అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారికి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

💪 పార్టీ కోసం… ప్రజల కోసం… ప్రజాసేవలో నూతన ప్రయాణం!

🪭 గోనెగండ్ల మండల అభివృద్ధి కోసం జహంగీర్ గారికి మీ ఆశీస్సులు అందించండి.

#Jahangir #Gonegandla #ZPTC #YSRCP #ErrakotaRajeevReddy #YSJagan
📲Get App