🔥 TRENDING पुलिस अधीक्षक शहडोल द्वारा मेडिकल कॉले... Defence Ministry Hands Over Indigenous... Sikkim to Host First-Ever Week-Long Ad... Sikkim State Lottery Results Live at 6... Sikkim Engineer Earns ₹51,000 Monthly... Central Government Raises EPFO Mandato...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

హోరహోరిక సామర్లకోటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం

✍️ Reporter: Regulla Rajendra Prasad 🗓 22 Oct 2026, 08:59 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

జరగనున్న స్థానిక ఎన్నికలలో భాగంగా సామర్లకోటలో చైర్ పర్సన్ లు మరియు కౌన్సిలర్లు వారి యొక్క ప్రచారాన్ని వేగవంతం చేశారు

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానిక ఎన్నికల ప్రచారం వూపొందుకుంది ఎవరికి వారు తాము నెగ్గితే ప్రజలకు ఏమి చేస్తాము అని తెలియజేస్తూ ప్రచారాన్ని చేపట్టారు కాగా సామర్లకోటలో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్ల ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి వరదరాజ సాంచి తన మిత్రబృందంతో కలిసి గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాము నెగ్గితే సామర్లకోటలో చిన్న చిన్న రోడ్ సైడ్ వ్యాపారాలకు, ఆసీలను వసూలు చేసే పద్ధతిని తీసివేస్తామని వారికి పూర్తిగా సహకరిస్తామన్నారు. అదేవిధంగా సామర్లకోటలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి ఒకటవ తరగతి నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారి వరకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు
📲Get App