🔥 ट्रेंडिंग तेलंगाना में तीन दिवसीय रक्षा प्रदर्शन... मणिपुर में जारी हिंसा से चिंता ओडिशा में BJP ने BJD पर अराजकता का समर... प्रधानमंत्री मोदी ओडिशा में आरबीआई डेट... पत्तामुंडी में 7 महीने की गर्भावस्था क... આણંદ એ.સી.બી. ટ્રેપ: પોલીસ ઇન્સપેકટરે...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం మారంపల్లి కాలనీలో చైర్ పర్సన్ బుట్నా లక్ష్మి తిమ్మరాజు ఎన్నికల ప్రచారం

✍️ रिपोर्टर: Kande Linga Prasad 🗓 22 अक्टू. 2026, 10:33 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మారంపల్లి కాలనీలో గురువారం సాయంత్రం చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, కౌన్సిలర్ అభ్యర్థి సునీత సంగప్ప, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బోయ లక్ష్మీదేవి ఎన్నికల విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కరపత్రాలు పంచి పెడుతూ అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు సారధ్యంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వార్డుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
📲Get App