🔥 TRENDING Delhi techie's unconventional reason f... Manchester United Show Resilience but... એક સપના, બાર રસ્તે, એક મંઝિલ Government to Revamp MMDR Act and Draf... Nagaland politics splinters as leaders... Punjab police bust illegal firecracker...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

తణుకు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 19 Oct 2026, 02:38 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఆదివారం సమీక్ష నిర్వహించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఆదివారం సమీక్ష నిర్వహించారు.

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.

కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో దృష్టి పెట్టారు.
📲Get App