🔥 TRENDING સમીના નાની ચંદુર ગામે નવરાત્રીના આઠમના... बरहरवा: पूर्व मंत्री आलमगीर आलम के निर... कोपरगाव, भोकरदन तालुका: गांजाच्या लागव... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે... નડિયાદમાં ખોડિયાર માતા મંદિરની અંદર ડુ... માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીન...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

తణుకు: సవాలుగా మారిన కూటమిలో సీట్ల సర్దుబాటు

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 19 Oct 2026, 02:32 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది.
ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దష్టి సారించాయి.
గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గ్రామస్థాయిలో పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
తణుకు కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం నాయకులకు సవాలుగా మారింది.
📲Get App