🔥 TRENDING जनपद श्रावस्ती के ग्राम पंचायत बेनीडिह... ખોલવડની વર્ણી રેસીડેન્સીમાં નવરાત્રીની... राहुल खोखर ने सीकर के धोद वार्ड‑5 के प... સુરતના સચિન GIDC માં મજૂર યુવકની હત્યા... Congress debates reinstating former Pu... PSSSB Clerk 2026 Result Expected Soon...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మార్పు

✍️ Reporter: Kande Linga Prasad 🗓 19 Oct 2026, 05:15 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిని అనూహ్యంగా మార్చి బీఫామ్ అందజేయడం పార్టీ వర్గాల్లో అయింది. నామినేషన్లకు ముందు జరిగిన చర్చల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణ కూతురు హర్షిణిని ప్రకటించారు. నామినేషన్ల తర్వాత అలుహంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మౌనికను ప్రకటించి బీఫామ్ అందజేశారు. ఈ రాజకీయ పరిణామం వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
📲Get App