🔥 TRENDING श्री महालक्ष्मी माता मंदिरात भजनोत्सव... દયાપર હોમગાર્ડ યુનિટ દ્વારા માતાના મઢ... Dry Weather to Persist Across Jammu Ka... Sajad Lone Labels Delhi‑Srinagar Bus A... Rahul Gandhi questions Modi, Shah in G... Rahul Gandhi decries vote‑stealing in...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి వైసిపి అభ్యర్థిగా హర్షిణి నామినేషన్

✍️ Reporter: Kande Linga Prasad 🗓 18 Oct 2026, 11:22 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో చైర్ పర్సన్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏళ్ల హర్షిణి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు 32 వార్డులకు అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏళ్ల నారాయణ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఊరేగింపుగా మునిసిపల్ కార్యాలయం చేరుకుని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
📲Get App