विदेश
ఆదోనిలో జనసేన అసంతృప్తి.. ఇండిపెండెంట్గా మల్లప్ప భార్య స్వప్న నామినేషన్
కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయింపు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత 25 ఏళ్లుగా ప్రజారాజ్యం, జనసేన పార్టీలను నమ్ముకుని పనిచేస్తున్న తమకు చివరి నిమిషంలో చైర్మన్ సీటు కేటాయించకపోవడంపై అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు జనసేన ఇంచార్జ్ మల్లప్ప భార్య స్వప్న తెలిపారు. జనసేన పార్టీని వీడబోమని, బీ ఫారం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు
ఆదోనిలో జనసేన అసంతృప్తి.. ఇండిపెండెంట్గా మల్లప్ప భార్య స్వప్న నామినేషన్
కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయింపు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత 25 ఏళ్లుగా ప్రజారాజ్యం, జనసేన పార్టీలను నమ్ముకుని పనిచేస్తున్న తమకు చివరి నిమిషంలో చైర్మన్ సీటు కేటాయించకపోవడంపై అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు జనసేన ఇంచార్జ్ మల్లప్ప భార్య స్వప్న తెలిపారు. జనసేన పార్టీని వీడబోమని, బీ ఫారం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. కూటమి నేతలు నచ్చజెప్పినా వెనక్కి తగ్గకుండా నామినేషన్ దాఖలు చేశారు. స్వప్న పోటీతో కూటమి ఓట్లు చీలే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.