🔥 TRENDING BioNTech, Novavax, Moderna Shares Rise... Asianet Newsable Releases Daily Horosc... Srinidhi Shetty Points Out Female Char... Madhya Pradesh tops Punjab in farm fir... Punjab CM Mann’s OSD Rajbir Singh Ghum... Assam Cabinet Praises PM Modi’s 25 Yea...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ గాదిగూడ: బ్రెయిన్ క్యాన్సర్ బాధితురాలిని ఆదుకోండి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 10 Oct 2026, 09:54 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గాదిగూడ మండలం పరస్వాడ ధర్మగూడకి చెందిన లింబాబాయి బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆమెకు వైద్యం చేయించేందుకు రూ.2-రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక స్థోమత లేక చికిత్స చేయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భర్త వినోదకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం CMRF ద్వారా ఆర్థిక సాయం అందించి తన భార్యకు మెరుగైన వైద్యం అందేలా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
📲Get App