🔥 TRENDING Truck Rams Sleeper Bus on Jaipur-Agra... मॉडल हायर सेकेंडरी स्कूल रामपुर में वि... Over 1,000 Detained in Delhi Overnight... Chandigarh Police Releases Case Brief... दुर्गा प्रतिमा का मुकुट हाइटेंशन लाइन... Woman Allegedly Shot Dead in Manipur’s...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: కళాశాల భూమి ఆక్రమణకు యత్నం?

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 10 Oct 2026, 10:00 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(సైన్సెస్) కు చెందిన భూమిని అనధికారికంగా చదును చేసి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ సంగీత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రహరీ వెంట భూమిని చదును చేయడంతో హరితహారం కింద నాటిన మొక్కలు తొలగిపోయాయని తెలిపారు. అక్కడ స్తంభాలు ఏర్పాటు చేయడం ఆక్రమణ యత్నంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
📲Get App