🔥 TRENDING લશણપોર ગામમાં સાંજમાં અદ્ભુત દીપડો દેખ... हजारीबाग डिटेंशन सेंटर में दुष्कर्म मा... ವಿಬಿ ಜಿ ರಾಮಜೀ ಯೋಜನೆಯಡಿ ಕೆರೆ ಹೊಳೆತ್ತುವ... Punjab Police Arrest Money Exchanger i... CBI Conducts Second Raid at Khard West... ABVP Sit‑in at JNU Extends to 180 Hour...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ను కలిసిన జిల్లా కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 09:36 PM 👁 6
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ప్రెస్ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలిశారు. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఈ నెల 8,9 రెండు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు బుధవారం ఆదిలాబాద్కు వచ్చిన ఛైర్మన్ను పెన్ గంగా గెస్ట్ హౌస్లో కలెక్టర్ కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీఆర్వో విష్ణువర్ధన్ ఉన్నారు
📲Get App