🔥 ट्रेंडिंग जामिया मिल्लिया इस्लामिया में AISA ने... दिल्ली के नृत्यसमर्पण में भरतनाट्यम ने... दिल्ली की कलाकृतियों की अनकही यात्राएँ... સેવા જ્યોતિ અભિયાનમાં વડાપ્રધાનનું વર્... जिंतूरच्या हळदीच्या शेतात १६ किलो गांज... આજરોજ રાજુલા ટી જે બી એસ ગર્લ્સ સ્કૂલ...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలనీ వినతి

ఆదిలాబాద్: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలనీ వినతి

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 07 अक्टू. 2026, 09:25 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ను ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ నుంచి కిన్వట్ వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు భద్రత చర్యలు చేపట్టి, పెద్ద వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించాలని విన్నవించారు. ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
📲Get App