🔥 TRENDING બિલપાડ ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની ત... અમરેલી નગરપાલિકા પ્રમુખે હરિ રોડ પર રા... વડોદરા જિલ્લામાં શિનોર સ્વચ્છ ભારત મિશ... ఇచ్చోడ: గంగన్నకు రూ.10 లక్షల సీఎంఆర్ఎఫ... कॉमन क्रेत के काटने से हुई महिला की मौ... पानीपत के युद्ध से लेकर आज तक: सिंधिया...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ప్రజలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 10:50 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. డ్రంక్ డ్రైవింగ్కు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తామని తెలిపారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి వాడకం, విక్రయాలపై నిఘా కొనసాగుతోందన్నారు. వాహనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
📲Get App