🔥 TRENDING ਸਾਡੇ ਬਜ਼ੁਰਗ, ਸਾਡਾ ਮਾਣ' ਮੁਹਿੰਮ ਤਹਿਤ ਬਜ਼... સુરતની લાજપોર જેલમાં ગેરકાયદેકારીનો પર... Assam Expands Cancer Care Infrastructu... Guwahati’s Traditional Durga Idol Make... ABVP Workers Detained in Ranchi After... RBI Governor Sanjay Malhotra Delivers...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 10:56 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గుడిహత్నూర్ జాతీయ రహదారిపై మేకలగండి ఘాట్ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి.
📲Get App