Religion
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆహ్వానం
Watch on:
▶️ YouTube
కడప నగరంలోని ప్రసిద్ధ అమీన్ పీర్ సాహెబ్ దర్గా పీఠాధిపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును 2026లో జరగనున్న ఉరుసు మహోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
కడప నగరంలోని ప్రసిద్ధ అమీన్ పీర్ సాహెబ్ గారి దర్గా (పెద్ద దర్గా) పీఠాధిపతులు గౌరవనీయులు కే ఎస్ ఎస్ ఆరిఫుల్లా హుస్సేని గారు మరియు వారి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 2026 అక్టోబర్ 25వ తేదీన జరగనున్న పెద్ద దర్గా ఉరుసు గంధం ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ, పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలకు హాజరయ్యేందుకు తప్పక ప్రయత్నం చేస్తానని తెలిపారు.
అదే సమయంలో అక్కడే ఉన్న కడప జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారితో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా తదితర సదుపాయాలను సమకూర్చాలని, సంబంధిత శాఖలకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు.
ఉరుసు మహోత్సవాల వైభవం కడప నగరమంతా ప్రతిబింబించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవి రెడ్డి గారు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారి సహకారాలతో పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో, కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి సహకరంతో, జిల్లా कollector శ్рі చెరుకूరī శ్ріదhర గారి ఆద్వార्यంలో పెద్ద దర్గా ఉరుసు महोतसवालु అత्यంత वायभवाग, भक्तुलकु अतुवन्ती इबबंदुलु लैकुंడా वीजयवन्ताग जरुतान्यनī आशāभावं व्यकतं चेतुన్నामु. कडप नगराकī आध्यात्मिकग, चारīत्रकग अन्तो प्रत्येकतनु तīसुक्ुवचचे पदद दर्गā उरसु महोतसवालु अन्नī वरगल प्रजलु, भक्तलु कलसī ङहनाग नīरवहīंखोवāलनī कोरुक्ुतुन्यनīमु.