🔥 TRENDING Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over... Bengaluru FIR Filed Over Attempt to De...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ఎయిర్పోర్టు సర్వేను బహిష్కరించిన రైతులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Oct 2026, 04:48 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అనుకుంటలో ఎయిర్పోర్టు భూములకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు. సోషల్ ఎకనామిక్ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఇంటింటా సర్వే నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకోవాలని అధికారులు కోరగా.. ఎకరానికి రూ.6 కోట్లు ప్రకటించే వరకు సర్వేకు సహకరించబోమని రైతులు స్పష్టం చేశారు. స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఎలాంటి సర్వేలు నిర్వహించవద్దని డిమాండ్ చేశారు.
📲Get App