🔥 TRENDING 🏏 *भारत–वेस्टइंडीज़ T20 मैच के फर्जी... Ali Fazal Hails Ajay Devgn's Crime Thr... Indians Face Hate Abroad: 'Go Back to... Swiss President Samples Indian Cheese... Telugu star Balakrishna to resume shoo... Albuquerque Shooting Leaves One Injure...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్: మైనర్ పై  అత్యాచార యత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు

ఆదిలాబాద్: మైనర్ పై అత్యాచార యత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Oct 2026, 09:38 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మైనర్పై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడికి ఆదిలాబాద్ పోక్సో కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. 2023 ఆగస్టు 11న ఆరో తరగతి చదువుతున్న బాలికను అడ్డుకుని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడు అబ్దుల్ ఖయ్యుమ్కు శిక్ష విధించింది.
📲Get App