🔥 TRENDING नारायणपुर बुजुर्ग पंचायत के बेलकुंड... દેહરાદુન માં સીમેન્ટ ભરેલી ટ્રક અને પો... Aligarh ke Kile ka Shandar seen સુરત ખાતે યોજાયેલ 'વંદે આયુકોન-2026'મા... જૂનાગઢમાં મીરાનગર અને આસપાસના વિસ્તારો... Youtuber Anurag Dobhal Booked for Atte...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీసీసీ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Oct 2026, 04:38 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ విమర్శించారు. ఓటర్లకు తెలియకుండానే కొందరు బీఎస్ఓలు ఫారం-7 ద్వారా నేరుగా దరఖాస్తులు సమర్పిస్తున్నారని ఆరోపించారు. ఇది తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
📲Get App