🔥 TRENDING CPI(M) Protests Against SIR Process in... Surat Complex Fire: 6th Floor Blaze St... Seven Arrested After Assault at Guwaha... Family Protests Over 24-Year-Old's Dea... US Marine Arrested in Japan for Murder... Woman driver arrested after hitting el...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బీసీ మహిళకు అవకాశం.. రెడ్డి అనంత కుమారి పేరు పరిశీలించాలి

✍️ Reporter: Reddy veerababu 🗓 04 Oct 2026, 09:22 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అమలాపురం: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు కేటాయించే అవకాశం ఉంటే రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల ఎంపీపీగా, జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రస్తుతం బీసీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెకు అవకాశం కల్పించాలని బీసీ వర్గాలు, మహిళలు, అభిమానులు కోరుతున్నారు
📲Get App