🔥 TRENDING Delhi Approves 382 EV Charging Station... Patiala Police Conduct Anti-Drug Crack... All India Mushaira Held in Hoshiarpur... Lok Seva Dal Organizes Blood Sugar Che... *रिक्षातील प्रवाशाला कोयत्याचा धाक दाख... Budhni Police Arrest Suspect in Solar...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకు ఆసుపత్రి గేటు వద్ద వాహనదారుల అవస్థలు.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 04 Oct 2026, 05:26 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద దారి పూర్తిగా శిథిలమైంది. పశువులు, జంతువులు లోపలికి రాకుండా ఏర్పాటు చేసిన కాటిల్ ట్రాప్ ధ్వంసమైందని స్థానికులు తెలిపారు. డ్రైనేజీపై వేసిన సిమెంటు దిమ్మలు విరిగిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ వాపోతున్నారు.
📲Get App