🔥 ट्रेंडिंग ग्राम पंचायत आमलिया: पूर्व सरपंच रतन ल... सड़क हादसा फ़्लोरिडा की 27 बेहतरीन फ़िल्में, सैरा... मणिपुर सरकार ने जनगणना से पहले एनआरसी... मणिपुर के राज्यपाल ने दूरस्थ क्षेत्रों... यूएस सहयोगी डिजिटल अभिलेख कार्यशाला का...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకులో హోటల్ ఉద్యోగి అదృశ్యం... కేసునమోదు.

✍️ रिपोर्टर: Mantha Bhanuprakash 🗓 04 अक्टू. 2026, 01:32 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకుకు చెందిన హోటల్ ఉద్యోగి కర్రీ శ్రీనివాసరెడ్డి అదృష్యమైనట్లు కుటుంబ సభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు SI సత్యనారాయణ తెలిపారు. శ్రీదేవి హోటల్ లో పని చేస్తున్న ఆయన గార నెల 30న విధులకువెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. బంధువులు చూపక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా కేసునమోదు చేసి గాలిస్తున్నారు.
📲Get App