🔥 TRENDING मुख्यमंत्री भजनलाल शर्मा सुमेरपुर पहुं... પાટણ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોને... રાજપુરમાં “એક દિવસ, એક કલાક, એક સાથે શ... ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર જાગૃતિ... Deputy Commissioner Budgam felicitates... તા.૭ ઓક્ટોબરે પાટણ શહેરમાં ‘સેવા જ્યોત...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో కలెక్టర్ రివ్యూ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 01 Oct 2026, 05:50 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ పనిచేస్తున్న ఉద్యోగులతో కలెక్టర్ రాజర్షి షా రిమ్స్ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్తో పాటు కార్మికులు, పేషెంట్ కేర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
📲Get App