🔥 TRENDING Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत... Bjp protest against jk National confer...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రోటోకాల్ ఏది.. మాపై దాడి చేస్తే బాధ్యులెవరు?: శ్రీనివాసరెడ్డి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 05:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జిల్లాకు వచ్చిన ఫుడ్ కమిషన్కు ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించకపోవడంపై ఛైర్మన్ శ్రీనివాల్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో అధికారులు రిసీవ్ చేసుకుంటారని, ఇక్కడ ఇద్దరు అధికారులే వెంట ఉన్నారని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం కూడా తమ వెంట లేదన్నారు. గ్రామాల్లో పర్యటించే సమయంలో దాడి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కమిషన్ వస్తుందన్న భయం అధికారుల్లో కనిపించడం లేదన్నారు.
📲Get App