🔥 TRENDING ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ... Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొమురం భీమ్ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలి: ఎమ్మెల్యే

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 05:24 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ లోని కొమురం భీమ్ కాలనీ వాసులకు పట్టాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఆదివాసీ కుటుంబాలతో కలిసి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లకు వినతిపత్రం అందజేశారు. సుమారు 500 కుటుంబాలు 30 ఏళ్లుగా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు, విద్యుత్, సురక్షిత తాగునీరు వంటి మౌలిక వసతులు లేవన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.
📲Get App