🔥 ट्रेंडिंग Sangram pur badh se road jam जळगाव जिल्ह्यात छेडछाडीला कंटाळून अल्प... ભરૂચ જિલ્લાના પ્રથમ હેરોઈન (NDPS) કેસન... केपीआई ग्रीन एनर्जी ने गुजरात में 507.... इंडियन ऑयल का गुजरात रिफ़ाइनरी FY27 के... विजयपुर जिले में 3.5‑माप का भूकंप
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్: నిమజ్జన వేడుకలపై కలెక్టర్కు అభినందనలు

ఆదిలాబాద్: నిమజ్జన వేడుకలపై కలెక్టర్కు అభినందనలు

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 30 सित. 2026, 05:34 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రులు, శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించిన సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయకుడి మేమోంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధి ప్రమోద్కుమార్ ఖత్రి, సభ్యులు రేణికుంట రవీందర్, సంతోష్ అగర్వాల్ పాల్గొన్నారు.
📲Get App