🔥 TRENDING ఆదిలాబాద్: రిమ్స్ పారిశుద్ధ్యం అంతంతే... 1 ਅਕਤੂਬਰ ਤੋਂ ਝੋਨੇ ਦੀ ਖਰੀਦ ਲਈ ਬਠਿੰਡਾ ’ਚ... आर्थिक रूप से कमजोर वर्गों के 10% आरक्... હિંમતનગરમાં DGP કપ-2026 સાયકલિંગ સ્પર્... किसानों ने पराली जलाने के विरोध में कि... కొమురం భీమ్ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

క్షేత్ర పర్యటనలో భాగంగా లోపాలు గుర్తించాం: శ్రీనివాస్ రెడ్డి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 04:55 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, రేషన్ దుకాణాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి, సంబంధిత బాధ్యుల వివరాలు, ఫిర్యాదు చేసే విధానం, టోల్ ఫ్రీ నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఫుడ్ కమిషన్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా లోపాలు గుర్తించినట్లు వెల్లడించారు
📲Get App