🔥 TRENDING Chadoora MLA Ali Mohd Dar Inanugurates... ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં ભવ્ય ડ્રોન... चांदन प्रखंड मुख्यालय पर राशन कार्ड से... કંડલા નજીક ઔદ્યોગિક પ્રદૂષણ: રહેણાંક વ... आरा में डीएम ने जनता दरबार में सुनीं 3... पटना: एडीएम और सब रजिस्ट्रार पत्नी के...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: నేడు, రేపు రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ పర్యటన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 29 Sep 2026, 11:22 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. తలమడుగు, తాంసి, ఆదిలాబాద్ రూరల్ తంతోలి, టౌన్ వెల్ఫేర్ హాస్టల్, రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయనున్నారు. 29న పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రిమ్స్ను సందర్శిస్తారు. 30న కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
📲Get App