🔥 TRENDING Gamno vikas Segun Logs Recovered, Tripura Times Re... Himachal Pradesh Athletes Lack Systemi... Former Himachal Minister Vijai Singh M... Massive Landslide Blocks 66 Roads in H... Baghpat Police Arrest Wanted Murder Su...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: మహా గణపతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 29 Sep 2026, 11:28 AM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అంగారక చతుర్థి సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ మహా గణపతి ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ చతుర్థి ఏడాదికి రెండు సార్లు రావడంతో పర్వదినానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు ఆలయం ఉదయం నుంచి రాత్రి వరకు తెరిచి ఉంటుందని చంద్ర దర్శనం అనంతరం అన్నా ప్రసాద కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
📲Get App