🔥 TRENDING @breaking news - 20 साल बाद बिछड़े बुज... Congress Protest Over Alleged Vote The... વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మావల: అండర్ పాస్ కింద దొంగిలించిన బైక్ దగ్ధం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 01:36 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మావల మండలం దుబ్బగూడ వద్ద జాతీయ రహదారి అండర్పాస్ కింద ద్విచక్ర వాహనం మంటల్లో దగ్ధమైంది. బైక్ కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మంటలను ఆర్పిన అనంతరం వాహనంపై ఉన్న ఛాసిస్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. వారం ఈ బైక్ దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
📲Get App