🔥 TRENDING ભરૂચ: જંબુસરના દહેગામ ગામે તંત્ર દ્વાર... JustWatch Reveals Five Surprising IMAX... Sarpatta Parambarai 2 Shooting Commenc... IT Seeks Evidence in Searches at Rakul... NITI Aayog Calls for Scientific Valida... New Plant Species Identified from Mani...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: వేణుగోపాల్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 02:00 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ ఎస్ఎన్సీయూలో ఇటీవల జరిగిన ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. 20 ఏళ్లుగా పాడుబడిన భవనంలో ఎస్ఎన్సీయూ నిర్వహించడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని చూపుతోందన్నారు.

షార్ట్సర్క్యూట్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
📲Get App