🔥 TRENDING भगत सिंह की जयंती पर देश भर में श्रद्ध... साहिबगंज में कांग्रेस का पैदल मार्च: न... शेगाव गजानन महाराज संस्थानाकडून एक कोट... टीकरी ग्राम पंचायत में सरपंच पद के लिए... ఆదిలాబాద్ :అగ్నిప్రమాద బాధిత కుటుంబాని... ग्वालियर पुलिस ने स्पा सेंटरों में की...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 01:52 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్తో కలిసి ప్రజావాణిలో పాల్గొన్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఒకే సమస్యపై అర్జీదారు పలుమార్లు ప్రజావాణికి రాకుండా సమస్య పరిష్కారం లేదా కారణాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు.
📲Get App