🔥 TRENDING पार्किंग को लेकर हुई मामूली कहासुनी, फ... Rohit-Shubman Opening Sparks Debate Ov... মহিলা উন্নয়ন এর জন্যে ধন্যবাদ যাত্রা ग्राम भगवानपुरा कि रिपोर्ट धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కుంటాల జలపాతం రీల్స్కి మిలియన్స్ వ్యూస్: కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 09:34 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, చారిత్రక సంపద పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, టూరిజం స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలోని జలపాతాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెస్తున్నాయని పేర్కొన్నారు.
📲Get App