🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి: ఆదిలాబాద్ కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 08:55 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ, వీఓ అంగన్వాడీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సంబంధిత అధికారులు, సర్పంచులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మధ్యలో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవనాల పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు.
📲Get App