🔥 TRENDING Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O... Bus Collides with Truck on EPE, Driver... Road Crash in Rajasthan Claims Two Liv... Woman Stages Burglary to Stop Husband... Crime Branch Recovers Rs 5 Lakh Stolen...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: అగ్నిప్రమాదంలో వైద్యుల సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 09:30 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ జరిగిన ఘటన సమయంలో అప్పటికప్పుడే స్పందించిన వైద్య బృందం చేసిన సేవలు అమోఘమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆపద సమయంలో స్పందించిన వైద్యులకు శనివారం రిమ్స్ ఆడిటోరియంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్తో కలిసి పూలబొకేలు అందించి అభినందించారు. సర్జరీలు చేయడమే కాదని ఆపద వస్తే తక్షణమే స్పందించి శిశువుల ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన గొప్పదని తెలిపారు.
📲Get App