🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ఎస్పీతో కలిసి రాత్రంతా డ్యూటీ చేస్తా: ఎమ్మెల్యే పాయల్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Sep 2026, 03:04 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎస్పీతో కలిసి రాత్రంతా డ్యూటీ చేస్తా: ఎమ్మెల్యే పాయల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచే హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ పట్టణంలో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు విశిష్టమైన స్థానం ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తాను కూడా రాత్రంతా విధుల్లో భాగస్వామ్యమై ప్రజలతో ఉంటానని ప్రకటించారు. పోలీసులు కల్పించే స్వేచ్ఛను ఎవరూ దుర్వినియోగం చేయవద్దని, చట్టాన్ని గౌరవిస్తూ ఉదయం వరకు సజావుగా నిమజ్జనం చేసుకోవాలని కోరారు.
📲Get App