🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ :రిమ్స్ ఘటనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పర్యటన

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 24 सित. 2026, 04:46 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ జరిగిన ఘటనను పరిశీలించేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ నెల 26న జిల్లాకు రానున్నట్లు జిల్లా కార్యదర్శి మల్లేశ్ గురువారం తెలిపారు. రిమ్స్ ఇప్పటికే ఐదుగురు పసికందులు మృతి చెందారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
📲Get App