🔥 TRENDING Sidharth Malhotra's 'Vvaan' posts thir... Manipur to Host First ISL Match on Wor... ਅੱਜ 28 ਸਤੰਬਰ 2026 ਨੂੰ ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਜ... Varun pull nadesar Varanasi UCM conducts Langban ceremony honoring... Manipur Police Detain KYKL Cadre in An...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ఆర్ఎస్ఐపై హత్యాయత్నం!

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 24 Sep 2026, 06:08 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ లోని సెకండ్ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెటాలియన్కు చెందిన ఆస్ఐ నరేశ్ వాహనం ఆర్ఎస్ఐ రాకేశ్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్ఎస్ఐ రాకేశ్కు తీవ్ర గాయాలు కాగా రిమ్స్్స్కు తరలించారు. ఇది ప్రమాదం కాదని.. హత్యాయత్నమని రాకేశ్ కుటుంబీకులు ఆరోపించారు. బెటాలియన్లో జరిగిన అక్రమాలను రాకేశ్ బయటపెట్టాడనే అనుమానంతో యాక్సిడెంట్ చేశారని ఆరోపించారు.
📲Get App